Hero Rajasekhar Speech After Winning MAA Elections 2019. Naresh panel has won the Movie Artistes Association (MAA) elections 2019. Naresh emerged as winner with more number of votes for President post whereas Sivaji Raja contested as opponet.
#maaelections2019
#naresh
#shivajiraja
#jeevitha
#rajasekar
#tollywood
#ali
#raviprakash
#thanikellabharani
#saikumar
#prudvi
#karatekalyani
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంటుగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత ఎన్నికయ్యారు. ఆదివారం అర్థరాత్రి ఫలితాలు ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రాజశేఖర్ తన ప్రసంగంతో అందరినీ నవ్వించాడు. ''ఎన్నికల్లో పోటీ అని చెప్పకుండా ఇదొక హానరరీ పోస్టు అని చెప్పి నన్ను ఇందులోకి లాగారు. తమిళ ఇండస్ట్రీలో, మలయాళ ఇండస్ట్రీలో మంచి పనులు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేక పోతున్నాం అనే ఆలోచన నాలో మెదిలింది. 'మా'ర్పులో భాగం కావాలని ఎన్నికల్లో పోటీ చేశాను అని రాజశేఖర్ తెలిపారు.